ఆక్వాకల్చర్ హెల్త్ మార్కెట్లోకి ఐఐఎల్
మనుషులు, పశువుల వ్యాక్సిన్ల తయారీలో మార్కెట్ లీడర్‌గా ఉన్న ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లిమిటెడ్ (ఐఐఎల్) తాజాగా ఆక్వాకల్చర్ హెల్త్‌లోకి ప్రవేశించింది.
హైదరాబాద్, అక్టోబర్ 4(నమస్తే తెలంగాణ): మనుషులు, పశువుల వ్యాక్సిన్ల తయారీలో మార్కెట్ లీడర్‌గా ఉన్న ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లిమిటెడ్ (ఐఐఎల్) తాజాగా ఆక్వాకల్చర్ హెల్త్‌లోకి ప్రవేశించింది. చేపలు, రొయ్యల్లో ఆరోగ్య సమస్యలను తీర్చడానికి వ్యాక్సిన్లు సహా వివిధ రకాల ఆరోగ్య ఉత్పత్తులను దశలవారీగా తయారు చేయనున్నట్టు సంస్థ ప్రకటించింది. మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఆక్వా ఉత్పత్తుల ప్రారంభ కార్యక్రమంలో ఐఐఎల్ ఎండీ డాక్టర్ కే ఆనంద్‌కుమార్ మాట్లాడు తూ.. ఆక్వా హెల్త్ పరిశ్రమలో యాంటీబయాటిక్స్‌ను తగ్గించేందుకు వ్యాక్సిన్లతోపాటు అవసరమైన ఉత్పత్తులను తయారుచేస్తామని తెలిపారు. సంస్థ డిప్యూటీ ఎండీ ప్రియబ్రత పట్నాయక్ మాట్లాడుతూ.. తమ సంస్థకు శక్తివంతమైన ఆర్అండ్డీ బృందంతో ఆక్వాహెల్త్ మేనేజ్మెంట్ కోసం వ్యాక్సిన్లను తయారుచేసే సాంకేతిక సామర్థ్యం ఉన్నదని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

