ఆఫ్లోటాక్సిన్లతో పల్లీలు విషపూరితం
ఆఫ్లోటాక్సిన్లతో పల్లీలు విషపూరితం అవుతున్నాయని ఇక్రిసాట్ పరిశోధకులు చెప్పా రు. ఈ ఆఫ్లోటాక్సిన్ల వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని, ముఖ్యం గా చిన్నారుల్లో లివర్ క్యాన్సర్‌కు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. దీనిని నియంత్రించడానికి ప్రత్యేక దృష్టిసారించినట్టు వెల్లడించారు.
- వేరుశనగ సాగు దశలోనే నియంత్రించేలా దృష్టి: ఇక్రిసాట్
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 8 (నమస్తే తెలంగాణ): ఆఫ్లోటాక్సిన్లతో పల్లీలు విషపూరితం అవుతున్నాయని ఇక్రిసాట్ పరిశోధకులు చెప్పా రు. ఈ ఆఫ్లోటాక్సిన్ల వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని, ముఖ్యం గా చిన్నారుల్లో లివర్ క్యాన్సర్‌కు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. దీనిని నియంత్రించడానికి ప్రత్యేక దృష్టిసారించినట్టు వెల్లడించారు. వేరుశనగ సాగు దశలోనే నియంత్రించడానికి పరిశోధనలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ముఖ్యంగా గింజల్లో ఉండే ఆఫ్లోటాక్సిన్ల పరిమాణాన్ని గుర్తించేందుకు సెలీసా డిటెక్షన్ కిట్‌ను డెవలప్ చేసినట్టు చెప్పారు. ప్రస్తుతం దీన్ని నైజీరియా, మాలి, నైజర్ దేశాల్లో ప్రయోగాత్మకంగా వినియోగిస్తున్నామని ఇక్రిసాట్ పరిశోధకులు వెల్లడించారు. అదే విధంగా రైతులకు అవగాహన కల్పించేలా స్టడీ టూల్‌కిట్‌ను రూపొందించామన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- aflatoxins
- ICRISAT
- peanuts
- Poisoned
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

