నిమిషాల్లో గింజలోని పోషకాల గుర్తింపు
ల్యాబోరేటరీ సాయం లేకుండా గింజల్లోని పోషకాలను క్షేత్రస్థాయిలోనే గుర్తించేందుకు ఆధునాతన సాంకేతికతతో కూడిన నియర్ ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపీ (ఎన్ఐఆర్ఎస్) డివైజ్ను ఇక్రిశాట్ ఆవిష్కరించింది. అరచేతి పరిమాణంలో ఉండే ఈ పరికరం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీతో పనిచేస్తుంది.
- అధునాతన ఎన్ఐఆర్ఎస్ డివైజ్ను ఆవిష్కరించిన ఇక్రిశాట్
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 4 (నమస్తే తెలంగాణ): ల్యాబోరేటరీ సాయం లేకుండా గింజల్లోని పోషకాలను క్షేత్రస్థాయిలోనే గుర్తించేందుకు ఆధునాతన సాంకేతికతతో కూడిన నియర్ ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపీ (ఎన్ఐఆర్ఎస్) డివైజ్ను ఇక్రిశాట్ ఆవిష్కరించింది. అరచేతి పరిమాణంలో ఉండే ఈ పరికరం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీతో పనిచేస్తుంది.
దీని సాయంతో గింజల్లోని ఓలిక్ యాసిడ్, కొవ్వు, లైనోలిక్ యాసిడ్, కెరోటినాయిడ్స్, ఫాస్పరస్ లాంటి సూక్ష్మ పోషకాల వివరాలను నిమిషాల వ్యవధిలోనే తెలుసుకోవచ్చని పరిశోధకులు చెప్తున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాధారణ పద్ధతులతో ఈ వివరాలను తెలుసుకునేందుకు రెండు వారాలకుపైగా సమయం పడుతున్నది. దీంతో రైతులతోపాటు కొనుగోలుదారులు, మిల్లర్లకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

