Telangana University | తెలంగాణ యూనివర్సిటీ ఇంచార్జి వీసీగా వాకాటి కరుణ
Telangana University | హైదరాబాద్ : నిజామాబాద్‌లోని తెలంగాణ యూనివర్సిటీ ఇంచార్జి వీసీగా విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వాకాటి కరుణ నియామకం అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Telangana University | హైదరాబాద్ : నిజామాబాద్‌లోని తెలంగాణ యూనివర్సిటీ ఇంచార్జి వీసీగా విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వాకాటి కరుణ నియామకం అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ తెలంగాణ యూనివర్సిటీ వీసీ రవీందర్ గుప్తా ఇటీవలే చంచల్‌గూడ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు.
నిజామాబాద్ జిల్లా భీంగల్ పరీక్షా కేంద్రం ఏర్పాటు కోసం దాసరి శంకర్ అనే వ్యక్తి నుంచి రూ. 50 వేలు లంచం తీసుకుంటుండగా రవీందర్ గుప్తాను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత విజిలెన్స్ అధికారులు ఒకట్రెండు సార్లు యూనివర్సిటీలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. వీసీకి పెద్ద మొత్తంలో డబ్బులు ముట్టజెప్పామని వర్సిటీకి వచ్చిన చాలా మందిని విజిలెన్స్ అధికారులు విచారించారు. అలాగే యూనివర్సిటీ ఖాతాల లావాదేవీలను కూడా నిశితంగా పరిశీలించారు. గతంలో వర్సిటీలో పని చేసిన రిజిస్ట్రార్లను విచారించి, పలు కీలక విషయాలను రాబట్టారు. వీటన్నింటిని పరిశీలించి పూర్తి నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులకు ఇచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
Akka Teaser | ‘అక్క’ టీజర్‌తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

