ఇక్రిశాట్ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్‌గా సంజయ్ అగర్వాల్
హైదరాబాద్ : పటాన్‌చెరులోని ఇక్రిశాట్ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్‌గా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ సంజయ్ అగర్వాల్ నియామకం అయ్యారు. ఈ సందర్భంగా సంజయ్ అగర్వాల్‌కు ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ జాక్వెలిన్ హ్యుస్ స్వాగతం పలికారు. కనీస మద్ధతు ధర కమిటీకి అగర్వాల్ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. 2018 – 22 మధ్య కాలంలో ఇక్రిశాట్ గవర్నింగ్ బోర్డులో ఎక్స్ అఫిషియో మెంబర్‌గా సేవలందించారు.
1984వ ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన సంజయ్ అగర్వాల్.. ఉత్తరప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఆఫీసర్. మహిళా, శిశు సంక్షేమం, రూరల్ కో ఆపరేటివ్స్, హ్యాండీక్రాఫ్ట్స్, టెక్స్టైల్స్, అగ్రికల్చరల్ రీసెర్చ్ వంటి విభాగాల్లో ఆయన పని చేశారు. వివిధ హోదాల్లో అటు యూపీ, ఇటు కేంద్ర సర్వీసుల్లో సేవలందించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

