7,150 అపాయింట్మెంట్స్
అపాయింట్మెంట్ లభ్యతలో ఎదురుచూపులు లేకుండా తత్కాల్, సాధారణ, పీసీసీ క్యాటగిరీలను కలుపుకుని 7,150 అపాయింట్మెంట్స్ ఈ నెల 15 నుంచి 31 వరకు విడుదల చేయనున్నట్టు హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్ట్ అధికారి దాసరి బాలయ్య గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
- హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్ట్ అధికారి దాసరి బాలయ్య
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 11 (నమస్తే తెలంగాణ): అపాయింట్మెంట్ లభ్యతలో ఎదురుచూపులు లేకుండా తత్కాల్, సాధారణ, పీసీసీ క్యాటగిరీలను కలుపుకుని 7,150 అపాయింట్మెంట్స్ ఈ నెల 15 నుంచి 31 వరకు విడుదల చేయనున్నట్టు హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్ట్ అధికారి దాసరి బాలయ్య గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నగరంలోని బేగంపేట, అమీర్‌పేట, టోలిచౌకీ, నిజామాబాద్, కరీంనగర్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల్లో ప్రతి రోజు 550 అపాయింట్మెంట్స్ అందుబాటులో ఉంటాయని చెప్పారు.
ఈ అదనపు అపాయింట్మెంట్స్ ప్రతి శుక్రవారం, బుధవారం సాయంత్రం 4:30 గంటలకు విడుదల చేస్తారని అన్నారు. దరఖాస్తు చేసుకున్న వారు రీషెడ్యూల్ చేసుకోవచ్చని సూచించారు. వివరాలకు www.passportindia.gov.in పోర్టల్‌ను సంప్రదించాలని అన్నారు. అపాయింట్‌మెంట్స్‌లో సుదీర్ఘ నిరీక్షణ లేకుండా ఏప్రిల్ 26 నుంచి ఈ నెల 12 వరకు అదనపు అపాయింట్మెంట్లు 5,500 విడుదల చేసినట్టు తెలిపారు. ప్రత్యేక పాస్‌పోర్ట్ డ్రైవ్ ద్వారా శనివారం 3,056 అపాయింట్మెంట్ల ప్రక్రియ పూర్తి చేసినట్టు దాసరి బాలయ్య వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

