హైదరాబాద్ : యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో 38 ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి శుక్రవారం నోటిఫికేషన్ వెలువడింది. ఇందులో ప్రొఫెసర్ పోస్టులు 14, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు 20, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 4 ఖాళీగా ఉన్నాయి. పూర్తి వివరాల కోసం https://uohyd.ac.in/ అనే వెబ్సైట్ను సంప్రదించొచ్చు.