అత్యంత ఖరీదైన కారును కొన్న హైదరాబాదీ వ్యాపారవేత్త
McLaren 765 LT Spider నగరానికి చెందిన వ్యాపారవేత్త నసీర్ ఖాన్ .. అత్యంత ఖరీదైన కారును కొనుగోలు చేశారు. సుమారు 12 కోట్లు పెట్టి అతను మెక్లారెన్ 765 ఎల్టీ స్పైడర్ కారును కొన్నారు. ఇండియాలో ప్రస్తుతం మార్కెట్ ప్రకారం అత్యంత ఖరీదైన సూపర్ కార్లలో ఇదొకటి. ఈ ఎలక్ట్రిక్ హార్డ్ టాప్ కారు ఓపెన్ కావడానికి 11 సెకన్ల సమయం పడు
హైదరాబాద్: నగరానికి చెందిన వ్యాపారవేత్త నసీర్ ఖాన్ .. అత్యంత ఖరీదైన కారును కొనుగోలు చేశారు. సుమారు 12 కోట్లు పెట్టి అతను మెక్లారెన్ 765 ఎల్టీ స్పైడర్ కారును కొన్నారు. ఇండియాలో ప్రస్తుత మార్కెట్ ప్రకారం అత్యంత ఖరీదైన సూపర్ కార్లలో ఇదొకటి. ఈ ఎలక్ట్రిక్ హార్డ్ టాప్ కారు ఓపెన్ కావడానికి 11 సెకన్ల సమయం పడుతుంది. కార్బన్ ఫైబర్‌తో బాడీని తయారు చేశారు.
కొత్త సూపర్ కారుకు చెందిన వీడియోను తన ఇన్‌స్టాలో పోస్టు చేశాడు నసీర్ ఖాన్. ఇప్పటికే అతని గ్యారేజీలో రోల్స్ రాయిస్ కలినన్ బ్లాక్ బ్యాడ్జ్, ఫెరారీ 812 సూపర్ ఫాస్ట్, మెర్సిడీజ్-బెంజ్ జీ350డీ, ఫోర్డ్ ముస్టాంగ్, లాంబోర్గిని అవెంటడార్, లాంబోర్గిని ఉరుస్ లాంటి ఎన్నో ఖరీదైన కార్లు ఉన్నాయి.
మెక్లారెన్ సంస్థ ఇండియా మార్కెట్లోకి గత ఏడాది ఎంటరైంది. గత ఏడాది బెంగాల్‌కు చెందిన వ్యాపారవేత్త ప్రవీణ్ అగర్వాల్‌కు 720ఎస్ స్పైడర్ మోడల్ కారును మెక్లారెన్ అందజేసింది. 765ఎల్టీ స్పైడర్‌ను కొనుగోలు చేసిన తొలి భారతీయ వ్యక్తి నసీర్ ఖాన్ కావడం విశేషం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

