ఆర్డీఎస్కు పెరిగిన వరద ఉధృతి
RDS | కర్ణాటకలోని రాజోలి బండ డైవర్షన్ స్కీం (RDS)కు వరద ఉధృతి క్రమంగా పెరుగుతున్నది. ఆనకట్ట ఎగువన విస్తారంగా వానలతోపాటు తుంగభద్ర డ్యాం 30 గేట్లు ఎత్తి వరద నీరు దిగువకు విడుదల చేస్తుండటంతో ఆర్డీఎస్కు వరద చేరుతోంది.
అయిజ: కర్ణాటకలోని రాజోలి బండ డైవర్షన్ స్కీం (RDS)కు వరద ఉధృతి క్రమంగా పెరుగుతున్నది. ఆనకట్ట ఎగువన విస్తారంగా వానలతోపాటు తుంగభద్ర డ్యాం 30 గేట్లు ఎత్తి వరద నీరు దిగువకు విడుదల చేస్తుండటంతో ఆర్డీఎస్కు వరద చేరుతోంది. ప్రస్తుతం ఆర్డీఎస్ ఆనకట్టకు 74,470 క్యూసెక్కుల వరద చేరుతుండగా.. అదే స్థాయిలో దిగువ నున్న సుంకేసుల బ్యారేజీ కి చేరుతుంది. ప్రస్తుతం 11 అడుగుల నీటి మట్టం నిల్వ ఉంది. సాయంత్రానికి వరద తాకిడి పెరిగే అవకాశం ఉందని ఆర్డీఎస్ అధికారులు తెలిపారు. తీర ప్రాంతాల ప్రజలు నదిలోకి వెళ్లొద్దని సూచించారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
Sai Durga Tej | చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లికి సిద్ధమైన సాయి దుర్గా తేజ్.. కాబోయే భార్యకు స్పెషల్ లవ్ లెటర్!
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

