ఆయిల్ పామ్‌తో అధిక లాభాలు : మంత్రి నిరంజన్ రెడ్డి
మంత్రి నిరంజన్ రెడ్డి | ఆయిల్ పామ్ తో రైతులు అధిక లాభాలు పొందవచ్చని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు.

మంచిర్యాల : ఆయిల్ పామ్ తో రైతులు అధిక లాభాలు పొందవచ్చని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు. రైతులు ఆయిల్ పామ్ సాగుపై దృష్టి సారించాలన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పంటలు పండించాలన్నారు. హైదరాబాద్‌లోని హాకా భవన్లో మంగళ వారం వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆయిల్ పామ్ సాగుపై నిర్వహించిన సమావేశంలో విప్ బాల్క సుమన్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విప్ సుమన్ మాట్లాడుతూ.. 30 ఏండ్ల పాటు సుదీర్ఘకాలంగా లాభాలు పొందవచ్చని పేర్కొన్నారు.చెన్నూర్ నియోజకవర్గంలో రైతులు అంతర పంటలుగా కర్బూజ, కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల తోటలు వేసుకొని అధిక లాబాలు గడిస్తున్నారని పేర్కొన్నారు.
ఆయిల్ పామ్ దిగుబడికి ముందే పెట్టుబడి వెళ్లిపోతుందని తెలిపారు. సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, హార్టికల్చర్ కమిషనర్ వెంకట్ రామ్ రెడ్డి, ఆయిల్ ఫెడ్ ఎండీ సురేందర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది
యాదాద్రిలో ముగిసిన జయంత్యోత్సవాలు
కరోనాకు మనో ధైర్యమే మందు : ఎమ్మెల్యే చల్లా
ధాన్యం నిల్వల కోసం ప్రభుత్వ భవనాలను వినియోగించండి
ఆన్లైన్ బ్యాంకింగ్‌లో ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
కాశయ్య మృతి పట్ల మంత్రి పువ్వాడ సంతాపం
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

