పట్నం తిరిగొస్తున్న జనం
దసరా పండుగకు సొంతూర్లకు వెళ్లిన ప్రజలు తిరిగి రాజధాని హైదరాబాద్ బాట పట్టారు. బుధవారం సాయంత్రం నుంచే నగరానికి దారితీసే ప్రధాన రహదారులన్నీ వాహనాలతో కిటకిటలాడుతున్నాయి. విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు స్తంభించాయి. నారట్పల్లి, చిట్యాల, పెద్దకాపర్తి మీదుగా చౌటుప్పల్ పరిధిలోని పంతంగి టోల్‌ప్లాజా వరకు వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయా యి.
- రాజధానికొచ్చే రహదారుల కిటకిట
హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): దసరా పండుగకు సొంతూర్లకు వెళ్లిన ప్రజలు తిరిగి రాజధాని హైదరాబాద్ బాట పట్టారు. బుధవారం సాయంత్రం నుంచే నగరానికి దారితీసే ప్రధాన రహదారులన్నీ వాహనాలతో కిటకిటలాడుతున్నాయి. విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు స్తంభించాయి. నారట్పల్లి, చిట్యాల, పెద్దకాపర్తి మీదుగా చౌటుప్పల్ పరిధిలోని పంతంగి టోల్‌ప్లాజా వరకు వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయా యి.
భారీ సంఖ్యలో కార్లు, బస్సులు రహదారిపైకి చేరడంతో కనుచూపుమేర ఎటుచూసినా వాహనాల వరుసలే కనిపించాయి. రద్దీ ని నియంత్రించేందుకు అధికారులు పంతంగి టోల్ ప్లాజా వద్ద ప్రత్యేక చర్యలు చేపట్టారు. హైదరాబాద్ వైపు 9 టోల్‌బూత్‌లను కేటాయించి వాహనాలను వేగంగా పంపిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

