Heavy traffic jam | హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్
Heavy traffic jam | హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపైHyderabad-Bangalore national highway) భారీగా ట్రాఫిక్ జామ్(Massive Traffic Jam) అయింది.
హైదరాబాద్ : హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపైHyderabad-Bangalore national highway) భారీగా ట్రాఫిక్ జామ్(Massive Traffic Jam) అయింది. సుమారు రెండున్నర కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. శంషాబాద్ నుంచి గండిగూడ, చెర్లగూడ వరకు వాహనాలు నిలిచిపోయాయి.
నేషనల్ హైవేపై వాహనం బోల్తాపడటంతో(Vehicle overturned) వాహన రాకపోకలు నిలిచిపోయాయి. గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ట్రాఫిక్‌ను క్రమమబద్ధీరించేందుకు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

