Traffic Jam | చౌటుప్పల్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్
Traffic Jam | దసరా పండుగ కోసం ఊళ్లకు వెళ్లిన వారంతా మళ్లీ భాగ్యనగరానికి క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో చౌటుప్పల్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

హైదరాబాద్: దసరా పండుగ కోసం ఊళ్లకు వెళ్లిన వారంతా మళ్లీ భాగ్యనగరానికి క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో చౌటుప్పల్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
హైదరాబాద్ వచ్చే మార్గంలో కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి. పంతంగి టోల్‌ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దసరా పర్వదినం సందర్భంగా గ్రామాలకు వెళ్లి, తిరిగి వస్తున్న వాహనాల వల్లే ఇంత రద్దీ ఏర్పడినట్లు సమాచారం. ఇంతగా ట్రాఫిక్ జామ్ అవడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anil Ravipudi | అనిల్ రావిపూడి రామాయణం.. త్వరలోనే యానిమేషన్ మూవీ,స్వయంగా ప్రకటించిన స్టార్ డైరెక్టర్!
Sandeep Reddy Vanga | ‘స్పిరిట్’ తర్వాత సందీప్ రెడ్డి వంగా నెక్స్ట్ మూవీ ఫిక్స్.. ఎన్టీఆర్, మహేష్, బన్నీతో కాకుండా..
S.SRajamouli | ‘తమ్మీ నువ్వు మావోనివే’.. దుల్కర్ సల్మాన్‌పై రాజమౌళి ప్రశంసల వర్షం!
American Jets | ఒకదానినొకటి తాకిన రెండు విమానాల రెక్కలు.. తప్పిన పెను ప్రమాదం..!
Kaaka | చిరంజీవి ‘కాకా’ రిలీజ్‌పై క్లారిటీ.. సంక్రాంతి బరిలో మెగాస్టార్, జనవరి 13న మెగా పొంగల్!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

