హరిత ఫలం.. ఏడాదికే కాసిన మామిడి కాయలు

దుగ్గొండి, ఆగస్టు 16: పర్యావరణ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం పథకం సత్ఫలితాలనిస్తున్నది. హరితహారంలో భాగం గా నాటిన మామిడి మొక్క ఏడాదికే కాయలు కాయడం అందరిని ఆశ్చర్యం కల్గించింది. హరితహారంలో భాగంగా వరంగల్ జిల్లా దుగ్గొండి పోలీసులు గతేడాది మామిడి మొక్కలు పంపిణీ చేశారు. మండలంలోని రేఖంపల్లికి చెందిన రైతు వంగాల మోహన్‌రెడ్డి తన ఇంటి ఆవరణలో ఆ మొక్కను నాటారు. ఏడాదికే కాయలు కాశాయి. ఈ సందర్భంగా మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. నాటిన పదో నెలకే మొక్క పూతపూసి, పిందెలు వేసిందన్నారు. క్రమంగా కాయలు కాసి పెద్దగా తయారయ్యాయంటూ ఆనందం వ్యక్తంచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Haritha Haram
- mango tree
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

