ఏపీ ఫైబర్‌నెట్ చైర్మన్ జీవీరెడ్డి రాజీనామా
వ్యక్తిగత కారణాలతో ఆంధ్రప్రదేశ్ ఫైబర్‌నెట్ చైర్మన్ పదవితోపాటు టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్టు జీవీరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇకపై రాజకీయాలకు దూరంగా ఉంటానని, న్యాయవాద వృత్తిలో కొనసాగుతానని ప్రకటించాడు. అలాగే భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీలో చేరనని స్పష్టం చేశారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): వ్యక్తిగత కారణాలతో ఆంధ్రప్రదేశ్ ఫైబర్‌నెట్ చైర్మన్ పదవితోపాటు టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్టు జీవీరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇకపై రాజకీయాలకు దూరంగా ఉంటానని, న్యాయవాద వృత్తిలో కొనసాగుతానని ప్రకటించాడు. అలాగే భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీలో చేరనని స్పష్టం చేశారు. కాగా, ఏపీ ఫైబర్‌నెట్ ఎండీ ఐఏఎస్ దినేశ్‌కుమార్ వ్యవహారంపై కొన్ని రోజులుగా జీవీరెడ్డి అసహనంగా ఉన్నట్టు సమాచారం. సమస్యను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళతానని వెల్లడించిన జీవీ రెడ్డి.. వారంరోజులు కాకముందే తన పదవికి, టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

