హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో గెస్ట్ ఫ్యాకల్టీల భర్తీకి ప్రభుత్వం అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 1654 గెస్ట్ ఫ్యాకల్టీల భర్తీకి ఇంటర్ బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆయా కాలేజీల్లో తాత్కాలిక ప్రాతిపదికన గెస్ట్ ఫ్యాకల్టీలు బోధించనున్నారు.