ఆదిలాబాద్ మెగా ఎయిర్‌పోర్ట్‌కు గ్రీన్ సిగ్నల్
ఆదిలాబాద్‌లో మెగా కమర్షియల్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. జూన్ మొదటివారంలో విమానాశ్రయం పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): ఆదిలాబాద్‌లో మెగా కమర్షియల్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. జూన్ మొదటివారంలో విమానాశ్రయం పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
1930 నిజాం కాలంలో సైనిక అవసరాల కోసం నిర్మించిన ఈ ఎయిర్‌స్ట్రిప్ దశాబ్దాలుగా నిరుపయోగంగా ఉన్నది. మొత్తం 1,062 ఎకరాల్లో ఈ మెగా ఎయిర్పోర్ట్ రూపుదిద్దుకోనున్నది.. 362 ఎకరాల రక్షణశాఖ భూమి ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం 700 ఎకరాల భూసేకరణను వేగవంతం చేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

