చిన్నారుల్లో హరిత చైతన్యం

ఓ వీధిని మినీ పార్కుగా తీర్చిదిద్దిన బుడతలు
చిన్నకోడూరు, ఏప్రిల్ 12: చిన్నారుల్లో హరితచైతన్యం వెల్లివిరిసింది. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ బీసీ కాలనీలోని ఓ వీధిని మినీ పార్కుగా తీర్చిదిద్దారు. హైదరాబాద్లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుకునే కంకట యుక్త, కంకట వేదాంత అనే ఇద్దరు చిన్నారులు ఆన్లైన్ క్లాసుల కారణంగా తమ సొంత గ్రామమైన చంద్లాపూర్కు వచ్చారు. కుటుంబ సభ్యుల సహకారంతో వారు తమ వీధిలోని మొక్కలకు రంగులద్ది కలర్ఫుల్గా తీర్చిదిద్దారు. చెట్లను అందంగా మలిచి ఒక మినీ పార్కు అనుభూతి వచ్చేలా మలిచి అందరిచే ప్రశంసలందుకుంటున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- chinnakodur
- mini park
- Siddipet
RELATED ARTICLES
తాజా వార్తలు
Energy Boosters | రోజంతా నీరసంగా ఉంటున్నారా? శక్తినిచ్చే 7 ముఖ్యమైన పోషకాలు ఇవే!
గోల్డెన్ డ్రెస్లో నభా నటేష్.. అందమైన నవ్వుతో కట్టిపడేస్తోందిగా!
Mahasakthi | నయనతార ‘మహశక్తి’ ట్రైలర్ విడుదల.. ఆకట్టుకుంటున్న విజువల్స్!
RTC Conductors | డ్రైవర్లు రాలేదు.. మీరు సెలవు పెట్టి వెళ్లండి.. కండక్టర్లు విధుల్లోకి రాకుండా అడ్డుకున్న కుషాయిగూడ ఆర్టీసీ అధికారులు!
Donald Trump: భారత్, అమెరికా మధ్య త్వరలో కొత్త ట్రేడ్ డీల్: డోనాల్డ్ ట్రంప్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

