ఘనంగా విశ్వకర్మ యజ్ఞమహోత్సవం
రాష్ట్రవ్యాప్తంగా విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. యజ్ఞ మహోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నిర్ణయించడంతోపాటు రూ.10లక్షల నిధులను విడుదల చేసింది.
- ఆత్మగౌరవ భవన్ స్థలంలో భారీ సభ
హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. యజ్ఞ మహోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నిర్ణయించడంతోపాటు రూ.10లక్షల నిధులను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ సంఘాల ఆధ్వర్యంలో వేడుకలు శనివారం ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు వైభవంగా కొనసాగాయి.
అందులో భాగంగా విశ్వకర్మ ఆత్మగౌరవ భవన్ కోసం ఉప్పల్ భగాయత్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ కేటాయించిన స్థలంలో విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం పెద్దఎత్తున నిర్వహించారు. ఈ విశ్వకర్మ మహా యజ్ఞానికి రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిమంది విశ్వబ్రాహ్మణులు తరలివచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో విశ్వకర్మ ఆత్మగౌరవ భవన్ ట్రస్టు చైర్మన్ లాలుకోట వెంకటాచారి అధ్యక్షత వహించగా, బ్రహ్మంగారి మఠం కందిమల్లయ్య పల్లె పూర్వ మఠాధిపతి రెండవ కుమారుడు వీరభద్రస్వామి, శాసనమండలి సభ్యులు సిరికొండ మధుసూదనాచారి, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ తదితరులు పాల్గొని ప్రసంగించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

