గీతం చాన్స్‌లర్‌గా డాక్టర్ వీఎస్ చౌహాన్

హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): డాక్టర్ వీరేంద్రసింగ్ చౌహాన్ గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం నూతన కులపతి (చాన్స్‌లర్)గా నియమితులయ్యారు. జెనెటిక్ (జన్యు) ఇంజినీరింగ్, బయోటెక్నాలజీలో విశేష సేవలు అందించి, మలేరియా వ్యాక్సిన్ అభివృద్ధికి కృషిచేసిన వీఎస్ చౌహన్ ఈ బాధ్యతలు చేపట్టడం గొప్ప గౌరవంగా భావిస్తున్నామని గీతం యాజమాన్యం పేర్కొన్నది. ఈ మేరకు గీతం అధ్యక్షుడు ఎం శ్రీభరత్ గురువారం న్యూఢిల్లీలోని చౌహాన్ ఇంటికెళ్లి నియామకపత్రాన్ని అందజేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
Delhi school | స్కూల్లో కాలిన గాయాలతో మరణించిన 12వ తరగతి బాలిక.. అగ్నిప్రమాదంపై అనుమానాలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

