BFHI | గజ్వేల్ జిల్లా దవాఖానకు బీఎఫ్‌హెచ్‌ఐ గుర్తింపు
సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ దవాఖానకు బ్రెస్ట్ ఫీడింగ్ హాస్పిటల్ ఇనీషియేటివ్ (బీఎఫ్‌హెచ్‌ఐ) న్యూఢిల్లీ గ్రేడ్-1 గుర్తింపు దక్కింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన పది పద్ధతుల ప్రకారం.. అప్పుడే పుట్టిన బిడ్డకు గంటలోపు తల్లిపాలు పట్టించడం, ముర్రుపాల ఉపయోగాలు, ఫీడింగ్ విధానాలు మెచ్చి ఈ గుర్తింపు ఇచ్చారు. గజ్వేల్ దవాఖానకు గ్రేడ్-1 అక్రెడిటేషన్ అందిందని దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ సాయికిరణ్ తెలిపారు.
BFHI | సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ దవాఖానకు బ్రెస్ట్ ఫీడింగ్ హాస్పిటల్ ఇనీషియేటివ్ (బీఎఫ్‌హెచ్‌ఐ) న్యూఢిల్లీ గ్రేడ్-1 గుర్తింపు దక్కింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన పది పద్ధతుల ప్రకారం.. అప్పుడే పుట్టిన బిడ్డకు గంటలోపు తల్లిపాలు పట్టించడం, ముర్రుపాల ఉపయోగాలు, ఫీడింగ్ విధానాలు మెచ్చి ఈ గుర్తింపు ఇచ్చారు. గజ్వేల్ దవాఖానకు గ్రేడ్-1 అక్రెడిటేషన్ అందిందని దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ సాయికిరణ్ తెలిపారు. ఈ గుర్తింపు 2026 వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు.
-గజ్వేల్ అర్బన్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

