గచ్చిబౌలి సీఐఈలో పోస్ట్ డాక్ ప్రోగ్రాం

- వైద్యరంగ నిపుణులకు అవకాశం
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీలోని సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ (సీఐఈ)లో వైద్యరంగ నిపుణులకు పోస్ట్ డాక్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఓజాస్ మెడిటెక్ బయోనెస్ట్, బైరాక్ వంటి సంస్థలు వైద్య, ఆరోగ్యరంగంలో సరికొత్త ఆవిష్కరణలు చేసేందుకు ఆసక్తితో ఉన్న స్టార్టప్లకు సహాయ, సహకారాలను అందిస్తున్నాయి. అభ్యర్థులు cie.iiit.ac.in/ojas వెబ్సైట్ను సందర్శించి దరఖాస్తు చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- CIE
- Gachibowli
- postdoc
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

