ఫోన్ చేస్తే ఇంటికే ఉచితంగా మందులు

హైదరాబాద్ సిటీ బ్యూరో, మే 8(నమస్తే తెలంగాణ): కరోనా వైరస్ సోకిన వాళ్లకు హైదరాబాద్‌లోని స్వచ్ఛంద సంస్థ ‘సహజ ఫౌండేషన్’ ఉచితంగా మందులు అందజేస్తున్నది. పాజిటివ్ వచ్చి హోం ఐసొలేషన్‌లో ఉన్నవాళ్లకు వైద్యులు సూచించిన మందులు కావాల్సి వస్తే.. డాక్టర్ రాసిన మందుల చీటితో 9177000083 నంబరుకు ఫోన్ చేయాలని సూచించారు. పది రోజులకు సరిపడా ట్యాబ్లెట్లను రోగుల ఇంటివద్దకే తెచ్చి ఇస్తామని నిర్వాహకురాలు శైలజ విస్సంశెట్టి పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

