బీపాస్‌లో మరో నాలుగు మాడ్యూల్స్
పట్టణాల్లో ఇండ్ల అనుమతులను మరిం త సులభతరం చేయడంలో భాగంగా టీఎస్ బీపాస్‌లో మరో 4 మాడ్యూల్స్‌ను అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎన్ఫోర్స్మెంట్ మాడ్యూల్, కరెక్షన్ మాడ్యుల్, రివిజన్ మాడ్యూల్, ల్యాండ్ యూజ్ ఇన్ఫర్మేషన్ మాడ్యూల్ ప్రవేశపెట్టారు.
హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): పట్టణాల్లో ఇండ్ల అనుమతులను మరిం త సులభతరం చేయడంలో భాగంగా టీఎస్ బీపాస్‌లో మరో 4 మాడ్యూల్స్‌ను అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎన్ఫోర్స్మెంట్ మాడ్యూల్, కరెక్షన్ మాడ్యుల్, రివిజన్ మాడ్యూల్, ల్యాండ్ యూజ్ ఇన్ఫర్మేషన్ మాడ్యూల్ ప్రవేశపెట్టారు. అనుమతి లేకుండా ఇండ్లు నిర్మిస్తున్న, అనుమతి ఉన్నా పరిమితికి మించి నిర్మిస్తున్న వారిపై చర్యలు తీసుకోవడం కోసం ఎన్ఫోర్స్మెంట్ మాడ్యూల్, దరఖాస్తులో యజమాని వివరాలు తప్పుగా నమోదు చేస్తే, సరిచేయడానికి కరెక్షన్, రివిజ న్ మాడ్యూల్ ఉపయోగపడుతుంది. ఒక సర్వే నంబర్లోని భూమిలో ఏ రకమైన నిర్మాణాలు చేసుకోవచ్చు, ఏ రకమైన జోన్ పరిధిలోకి వస్తుందనే విషయాన్ని ల్యాండ్ యూజ్ ఇన్ఫర్మేషన్ మాడ్యూల్ ద్వారా తెలుసుకోవచ్చు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

