రేవంత్ అసమర్థత వల్లే డెడ్‌స్టోరేజ్
ల్ నినో ప్రభావంతో కరువు తరుము కొస్తుంటే, కాంగ్రెస్ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నదని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ మండిపడ్డారు. కరువుపై సమీక్షించి నియంత్రణకు చర్యలు తీసుకోవాల్సిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అయోమయంలో ఉన్నారని దుయ్యబట్టారు.
- మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య
హైదరాబా ద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): ఎల్ నినో ప్రభావంతో కరువు తరుము కొస్తుంటే, కాంగ్రెస్ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నదని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ మండిపడ్డారు. కరువుపై సమీక్షించి నియంత్రణకు చర్యలు తీసుకోవాల్సిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అయోమయంలో ఉన్నారని దుయ్యబట్టారు. కేసీఆర్‌పై అక్కసుతోనే కాళేశ్వరాన్ని పండబెట్టి తెలంగాణను ఎడారిగా మార్చుతున్నారని ఆరోపించారు.
బుధవారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి అటు ప్రధాని మోదీ, ఇటు అధిష్ఠానం మెప్పు కోసం ఆరాటపడుతూ సోయిలేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాహుల్‌గాంధీకి, రేవంత్‌రెడ్డికి నీట్ విద్యార్థులు ఇప్పుడు గుర్తుకువచ్చారా? అని ప్రశ్నించారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కొత్త ప్రాజెక్టుల పేరిట కమీషన్లు దండుకుంటున్నారని ఆరోపించారు. సివిల్‌సప్లయ్ మంత్రి హుజూర్‌నగర్‌ను అక్రమ విత్తనాలు, కల్తీ మద్యానికి అడ్డాగా మార్చారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి, పొంగులేటి, ఉత్తమ్ ముగ్గురు కలిసి రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారని విరుచుకుపడ్డారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delimitation Bill | డీలిమిటేషన్ బిల్లుపై ఎన్డీయే మిషన్-360.. లోక్‌సభ సీట్ల పెంపు ఖాయం!
Chandrababu | బాబు పగ.. రేవంత్ దగా.. రేవంత్ సర్కార్ పరోక్ష సహకారంతో రెచ్చిపోతున్న ఏపీ
Loksabha Elections | ఢిల్లీని పట్టినోడే బాద్షా.. జాతీయ పార్టీలతో కలబడితేనే తెలంగాణ నిలబడేది!
Horoscope | 28-11-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
చంపేయండి.. బెయిల్ ఇప్పిస్తా!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

