Home
Telangana
Former Maoist Party Central Committee Member Malla Rajireddy Said That A Platform Is Needed To Resolve Public Issues
సమస్యల పరిష్కారానికి వేదిక అవసరం
ప్రజా సమస్యల పరిష్కారానికి వేదిక అవసరమని మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ మాజీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి తెలిపారు. శనివారం ఆయన పెద్దపల్లిలో 80, 90వ దశకం నాటి రోజుల్లో మావోయిస్టు పార్టీలో తనతో కలిసి పని చేసిన మిత్రులను కలిసి వారితో మాట్లాడారు.
- మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ మాజీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి
పెద్దపల్లి, ఆగస్టు 22(నమస్తే తెలంగాణ): ప్రజా సమస్యల పరిష్కారానికి వేదిక అవసరమని మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ మాజీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి తెలిపారు. శనివారం ఆయన పెద్దపల్లిలో 80, 90వ దశకం నాటి రోజుల్లో మావోయిస్టు పార్టీలో తనతో కలిసి పని చేసిన మిత్రులను కలిసి వారితో మాట్లాడారు. ప్రజాస్వామిక పద్ధతుల్లో ప్రజా ఉద్యమాలను నిర్మించాల్సిన అవసరం ఉందని పేరొన్నారు. నిరుద్యోగుల సమస్యలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయని, ఉద్యోగాల భర్తీ, ఉపాధి అవకాశాల కల్పన, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలపై ప్రభుత్వాలను ప్రజలు ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

