అటవీశాఖ బీట్ కానిస్టేబుల్‌కు రిమాండ్
టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసు లో 96వ నిందితుడిగా నల్లగొండ జిల్లా దేవరకొండ అటవీశాఖ బీట్ కానిస్టేబుల్ గుగులోతు పాపారావు నాయక్‌ను నాంపల్లిలోని 12వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ఎదుట మంగళవారం సిట్ అధికారులు హాజరుపర్చారు.
- టీఎస్పీఎస్సీ కేసులో మరో అరెస్టు
- ప్రవీణ్ బెయిల్ వాదనలు వాయిదా
నాంపల్లి కోర్టులు, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసు లో 96వ నిందితుడిగా నల్లగొండ జిల్లా దేవరకొండ అటవీశాఖ బీట్ కానిస్టేబుల్ గుగులోతు పాపారావు నాయక్‌ను నాంపల్లిలోని 12వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ఎదుట మంగళవారం సిట్ అధికారులు హాజరుపర్చారు. మెజిస్ట్రేట్ జీ ఈశ్వరయ్య 15 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. సిట్ అధికారులు నిందితుడిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. పోల రమేశ్ (ఏఈ) పరిచయంతో రూ.15 లక్షలకు ప్రశ్నపత్రాన్ని ఇచ్చేలా నిందితుడు ఒప్పందం చేసుకున్నాడు. ఉద్యోగం వచ్చాక పూర్తి డబ్బు ఇచ్చేందుకు ఒప్పుకొన్నాడు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

