మంజీరా నదిలో చిక్కుకున్న ఆరుగురు మత్స్యకారులు.. వీడియో
Medak Dist | పాపన్నపేట మండలం ఎల్లాపూర్ సమీపంలోని మంజీరా నదిలో ఆరుగురు మత్స్యకారులు చిక్కుకున్నారు. ఎగువన భారీ వర్షాలు కురవడంతో సింగూర్ ప్రాజెక్టు నుండి నీటి విడుదల చేయడంతో ఏడుపాయల వన దుర్గామాత ఆలయం వద్ద మంజీరా
మెదక్ : పాపన్నపేట మండలం ఎల్లాపూర్ సమీపంలోని మంజీరా నదిలో ఆరుగురు మత్స్యకారులు చిక్కుకున్నారు. ఎగువన భారీ వర్షాలు కురవడంతో సింగూర్ ప్రాజెక్టు నుండి నీటి విడుదల చేయడంతో ఏడుపాయల వన దుర్గామాత ఆలయం వద్ద మంజీరా ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎల్లాపూర్ – పేరూరు సమీపంలో నది మధ్యలో ఉన్న ఆరుగురు నీటిలో చిక్కుకున్నారు. అయితే వారు చేపల వేటకు వెళ్ళినట్లు తెలిసింది. కాగా సహాయక చర్యల నిమిత్తం స్థానికులు అధికారులకు సమాచారాన్ని అందించారు.
మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఎల్లాపూర్ సమీపంలోని మంజీరా నదిలో చేపల వేటకు వెళ్లి చిక్కుకున్న ఆరుగురు మత్స్యకారులు.. #Telanganarains pic.twitter.com/oWfKbgQ0tx
— Namasthe Telangana (@ntdailyonline) September 29, 2022
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

