కెమికల్ గోదామ్‌లో అగ్నిప్రమాదం.. భారీగా ఎగసిపడుతున్న మంటలు
అగ్నిప్రమాదం | జీహెచ్ఎంసీ శివార్లలోని పెద్దఅంబర్‌పేట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పెద్దఅంబర్‌పేట్‌లో ఉన్న స్వాల్ కార్పొరేషన్ లిమిటెడ్ గోదాములో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి

హైదరాబాద్: జీహెచ్ఎంసీ శివార్లలోని పెద్దఅంబర్‌పేట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పెద్దఅంబర్‌పేట్‌లో ఉన్న స్వాల్ కార్పొరేషన్ లిమిటెడ్ గోదాములో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గోదాములో రసయనాలు నిల్వ ఉండటంతో మంటలు వేగంగా వ్యాప్తిచెందాయి. దీంతో గోదాము నుంచి మంటలు ఎగసిపడుతున్నాయి. ఆ ప్రాంతం అంతా దట్టంగా పొగలు అలముకున్నాయి. భారీగా శబ్ధాలు వస్తుండటంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే మంటల ధాటికి గోదామ్‌లోకి ప్రవేశించే వీలు లేకపోవడంతో అధికారులు జేసీబీల సహాయంతో గోడలను కూల్చివేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

