హైదరాబాద్ శివార్లలో దారుణం..
టెంట్ హౌస్| హైదరాబాద్ శివార్లలోని శంకరపల్లి మండలంలో దారుణం జరిగింది. మండలంలోని జన్వాడలో ఉన్న ఓ టెంట్ హౌస్‌ను గుర్తుతెలియన వ్యక్తులు తగలబెట్టారు. గ్రామానికి చెందిన తలారి బాగయ్య కుటుంబం టెంట్ హౌస్

హైదరాబాద్: హైదరాబాద్ శివార్లలోని శంకరపల్లి మండలంలో దారుణం జరిగింది. మండలంలోని జన్వాడలో ఉన్న ఓ టెంట్ హౌస్‌ను గుర్తుతెలియన వ్యక్తులు తగలబెట్టారు. గ్రామానికి చెందిన తలారి బాగయ్య కుటుంబం టెంట్ హౌస్ నడుపుతూ జీవనం సాగిస్తున్నది. ఈ క్రమంలో కొందరు దుండగులు టెంట్ హౌస్‌ను తగలబెట్టారు. తెల్లవారుజామున ఎగిసిపడుతున్న మంటలను చూసి స్థానికులు అప్రమత్తమయ్యారు. మూడు గంటల పాటు శ్రమించి మంటలార్పారు. ఈ ప్రమాదంలో రూ.25 లక్షల విలువైన సామగ్రి దగ్ధమయింది. బాధితుడు నార్సింగ్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి.. వివరాలు సేకరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

