e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, November 28, 2021
Home News మెద‌క్ జిల్లాలో దారుణం.. తండ్రిని చంపిన త‌న‌యుడు

మెద‌క్ జిల్లాలో దారుణం.. తండ్రిని చంపిన త‌న‌యుడు

మెద‌క్ : జిల్లా ప‌రిధిలోని పెద్ద‌శంక‌రంపేట మండ‌లం కోల‌ప‌ల్లిలో దారుణం జ‌రిగింది. మ‌ద్యం మ‌త్తులో తండ్రిని కుమారుడు కొట్టి చంపాడు. డ‌బ్బు విష‌యంలో తండ్రితో కుమారుడు గొడ‌వ‌ప‌డ్డాడు. దీంతో ఇరువురి మ‌ధ్య తీవ్ర ఘ‌ర్ష‌ణ చెల‌రేగింది. ఈ క్ర‌మంలో తండ్రిని కుమారుడు హ‌త్య చేశాడు.

స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని, మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. మృతుడి నివాసంలో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement