Kamareddy | కామారెడ్డి జిల్లా జిల్లాలో విషాదం.. కుంటలో పడి తండ్రి, కూతురు మృతి
కామారెడ్డి జిల్లా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు కుంటలో పడి తండ్రి, కూతురు మృతి చెందారు.
కామారెడ్డి : కామారెడ్డి జిల్లా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు కుంటలో పడి తండ్రి, కూతురు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. కామారెడ్డి మండలం లింగాయపల్లి గ్రామంలోని గోరిగోని కుంటలో ప్రమాదవశాత్తు పడి అదే గ్రామానికి చెందిన సోమిశెట్టి రజిత (35), కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని టేక్రియాల్ కు చెందిన సుంకరి పెద్ద నర్సింలు (65) లు మృతి చెందారు.
మృతురాలు రజిత భర్త అనారోగ్యంతో ఉండడంతో తండ్రి పెద్ద నర్సింలు కూతురు వద్దకు వచ్చాడు. నిన్న సాయంత్రం సమయంలో కుంట వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు కుంటలో పడి తండ్రి, కూతురు మృతి చెందారు. మృతురాలికి భర్త, ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kamareddy | కామారెడ్డి జిల్లా జిల్లాలో విషాదం.. కుంటలో పడి తండ్రి, కూతురు మృతి
Vijay Sethupathi | విజయ్ సేతుపతికి అరుదైన గౌరవం.. తొలి భారతీయ నటుడిగా ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డుల వేదికపై చరిత్ర!
KTR | ఒకే ఫ్రేమ్‌లో కేటీఆర్, సీఎం విజయ్, వైఎస్ జగన్.. ఫొటోలు వైరల్!
Cab Driver: భార్యను, ఆమె బంధువుల్లో ఆరుగుర్ని కడతేర్చిన క్యాబ్ డ్రైవర్
Kothagudem | ప్రేమించడమే ఆమె చేసిన నేరం.. భార్యను హతమార్చిన ఏఆర్ కానిస్టేబుల్..?
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

