జనరల్ గురుకులాల ఇంటర్ ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువు పొడిగింపు
దరఖాస్తు గడువు పొడిగింపు | రాష్ట్రంలోని జనరల్ గురుకుల కళాశాలల్లో 2021-22 విద్యాసంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి ఏడాదిలో ప్రవేశానికి దరఖాస్తు గడువు ఈ నెల 19 వరకు పొడిగించినట్లు గురుకులాల సొసైటీ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.

హైదరాబాద్ : రాష్ట్రంలోని జనరల్ గురుకుల కళాశాలల్లో 2021-22 విద్యాసంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి ఏడాదిలో ప్రవేశానికి దరఖాస్తు గడువు ఈ నెల 19 వరకు పొడిగించినట్లు గురుకులాల సొసైటీ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. వివిధ కోర్సుల్లో చేరేందుకు ఆసక్తిగల అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. మరిన్ని వివరాలకు గురుకుల సొసైటీ వెబ్సైట్ను సందర్శించాలని ఆయన పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

