హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): ఇంటర్మీడియెట్, టెక్నికల్ ఎడ్యుకేషన్లో ఫిజికల్ డైరెక్టర్ల పోస్టుల పరీక్షలపై టీఎస్పీఎస్సీ రీ షెడ్యూల్ను విడుదల చేసింది. పరీక్షలను నవంబర్ 11న కాకుండా నవంబర్ 14న ఉదయం 10 నుంచి 12.30 గంటలకు, మ ధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5 గంటల వరకు నిర్వహిస్తామని ఒక ప్రకటనలో వెల్లడించింది.