వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని, తె లంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉండాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఎన్నారైలకు పిలుపునిచ్చారు. అమెరికాలోని డాలస్‌లో ఐటీ కంపెనీల సీఈవోలు, హోటల్స్ అండ్ రెస్టారెంట్ యజమానులు, బిల్డర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో ఎర్రబెల్లితోపాటు ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యా రు.
- తెలంగాణలో పెట్టుబడులకు సిద్ధంకండి
- డాలస్‌లో ప్రముఖ కంపెనీల ప్రతినిధులకు ఎర్రబెల్లి పిలుపు
దేవరుప్పుల, జూన్ 27 : వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని, తె లంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉండాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఎన్నారైలకు పిలుపునిచ్చారు. అమెరికాలోని డాలస్‌లో ఐటీ కంపెనీల సీఈవోలు, హోటల్స్ అండ్ రెస్టారెంట్ యజమానులు, బిల్డర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో ఎర్రబెల్లితోపాటు ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యా రు.
ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. కేసీఆర్ హ యాంలో ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రిగా కే టీఆర్ అనేక పేరు మోసిన కంపెనీలు పెట్టుబడులు పెట్టాయని గుర్తు చేశారు. ప్రస్తుతం రా ష్ట్రంలో దివాలాకోరు ప్రభుత్వం కొనసాగుతున్నదని దుయ్యబట్టారు. ఐటీ కంపెనీల సీఈవోలు కల్యాణ్ భీమనపాటి, సుమంత్ వసం త్, అభిషేక్ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ వ్యవస్థాపకులు హరిదోర్నాల, రఘు, కృష్ణారెడ్డి, బి ల్డర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నా రు. కాగా డాలస్‌లో ఎర్రబెల్లి, సుధీర్‌రెడ్డిని తె లుగు విద్యార్థులు కలిసి సన్మానించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BRS
- Dallas
- Errabelli Dayakar
- NRIs
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

