Zahirabad | తెలంగాణ సరిహద్దుల్లో రూ.4.58లక్షలు సీజ్..!
Zahirabad | తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న అంతర్రాష్ట్ర చెక్‌పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా మహారాష్ట్ర నుంచి హైదరాబాద్‌కు కారులో తరలిస్తున్న రూ.4లక్షలను పోలీసులను స్వాధీనం చేసుకున్నారు.
Zahirabad | తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న అంతర్రాష్ట్ర చెక్‌పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా మహారాష్ట్ర నుంచి హైదరాబాద్‌కు కారులో తరలిస్తున్న రూ.4లక్షలను పోలీసులను స్వాధీనం చేసుకున్నారు. 65వ నంబర్ జాతీయ రహదారిపై చిరాక్‌పల్లి శివారులో ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర పోలీస్ చెక్‌పోస్టు వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో మహారాష్ట్రకు చెందిన బిందాస్ రూ.4లక్షలు తరలిస్తున్నట్లు గుర్తించారు. కర్నాటకకు చెందిన సలావుద్దీన్ కారులో రూ.58వేలు తరలిస్తుండగా చెక్‌పోస్ట్ వద్ద పట్టుకున్నారు. ఎలాంటి పత్రాలు చూకపోవడంతో నగదును సీజ్ చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. నిబంధనల ప్రకారం రూ.50వేలకు మించి నగదును తరలించే సమయంలో తప్పనిసరిగా పత్రాలను చూపించాల్సిందేనని పోలీసులు పేర్కొంటున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

