Home
Telangana
Elect 50 Staunch Hindu Mps Who Would Demand Hindu Rashtra In Parliament Bjp Mla T Raja Singh
MLA Raja Singh | అలాంటి 50 మందిని ఎంపీలుగా ఎన్నుకోవాలి: రాజాసింగ్
హిందూ రాష్ట్రం కావాలని పార్లమెంట్లో నిర్భయంగా డిమాండ్ చేసే 50 మంది ఎంపీలను ఎన్నుకోవడం అత్యవసరమని తెలంగాణకు చెందిన బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే టీ రాజాసింగ్ అన్నారు.
MLA Raja Singh | ముంబై: హిందూ రాష్ట్రం కావాలని పార్లమెంట్లో నిర్భయంగా డిమాండ్ చేసే 50 మంది ఎంపీలను ఎన్నుకోవడం అత్యవసరమని తెలంగాణకు చెందిన బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే టీ రాజాసింగ్ అన్నారు.
హిందూ జనజాగృతి సమితి ఆధ్వర్యంలో ఆదివారం గోవాలో జరిగిన వైశ్విక్ హిందూ రాష్ట్ర మహోత్సవ్లో ప్రసంగిస్తూ ప్రస్తుతం పలువురు రాజకీయ వేత్తలు హిందుత్వ వాదులుగా నటిస్తున్నారని, తీరా వారు ఎన్నికైన తర్వాత లౌకిక వాదులుగా మారిపోతున్నారని అన్నారు. ఇలాంటి వారి బుజ్జగింపు రాజకీయాల కారణంగా హిందూ భారత్ అచేతనం అయిపోతున్నదన్నారు.
అయితే హిందూ రాష్ట్ర ఏర్పాటుకు అలాంటి ఎంఎల్ఏలు, ఎంపీలు ఎంతమాత్రం పనికి రారని అన్నారు. స్థిరంగా, దృఢంగా హిందుత్వ భావాలను వ్యక్తం చేయగల 50 మంది ఎంపీలను ఎన్నుకోవడం అత్యవసరమని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

