సయ్యద్ వికారుద్దీన్ మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం
Rahnuma-e-Deccan | ఉర్దూ దినపత్రిక ‘రహనుమా ఏ దక్కన్’ చీఫ్ ఎడిటర్, ఇండో అరబ్ లీగ్ చైర్మన్ సయ్యద్ వికారుద్దీన్ ఖాద్రీ(82) మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. సయ్యద్ వికారుద్దీన్ కుటుంబ సభ్యులకు కేసీఆర్

హైదరాబాద్ : ఉర్దూ దినపత్రిక ‘రహనుమా ఏ దక్కన్’ చీఫ్ ఎడిటర్, ఇండో అరబ్ లీగ్ చైర్మన్ సయ్యద్ వికారుద్దీన్ ఖాద్రీ(82) మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. సయ్యద్ వికారుద్దీన్ కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వికారుద్దీన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి కన్నుమూశారు. గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయన మృతిపట్ల పలువురు జర్నలిస్టులు సంతాపం తెలిపారు. వికారుద్దీన్ అంత్యక్రియలు పురానాపూల్‌లోని హజ్రత్ మూసా ఖాద్రీ దర్గాలో ఇవాళ జరగనున్నాయి.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

