అంతరాష్ట్ర ప్రయాణానికి ఈ-పాస్ తప్పనిసరి : డీజీపీ మహేందర్రెడ్డి

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అంతరాష్ట్ర ప్రయాణానికి పోలీస్ శాఖ జారీచేసే ఈ-పాస్ తప్పనిసరి అని డీజీపీ మహేందర్రెడ్డి పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లేవారికి, అంతర్ జిల్లాకు ప్రయాణించేవారికి అదేవిధంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ మూడు కమిషనరేట్ల పరిధిలో ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ప్రయాణించే వారికి కూడా ఇది వర్తిస్తుందన్నారు.
పాస్ తీసుకోవాలనుకునే వారు https://policeportal.tspolice.gov.in/ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. పోలీసు కమిషనర్లు, సంబంధిత పోలీసు సూపరింటెండెంట్లు దరఖాస్తులను పరిశీలించి పాస్ జారీ చేస్తారన్నారు. విమానాలు, రైళ్ల ద్వారా ప్రయాణించే ప్రయాణీకులు వ్యాలీడ్ టికెట్లను వెంటతీసుకువెళ్లాలన్నారు. ఇతర రాష్ట్రాల నుండి తెలంగాణకు వచ్చే వారు కూడా సంబంధిత రాష్ట్రాల అధికారులు జారీ చేసే పాస్లను కలిగి ఉండాలని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nithin | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’లో హీరోయిన్ ఎవరంటే.. రుక్మిణి పాత్రను పరిచయం చేసిన చిత్రబృందం!
Air India: బాంబు బెదిరింపు.. ఫ్రాంక్ఫర్ట్ నుంచి వస్తున్న విమానం జైపూర్లో ల్యాండింగ్
Virosh | విజయ్ దేవరకొండ, రష్మికలకు ముందే పెళ్లి చేశాం.. ‘రణబాలి’ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Road accident | కరీంనగర్ జిల్లాలో కారు ఢీ కొని యువకుడి మృతి
Veeramani Sweet Box | స్వీట్ బాక్స్ అడిగితే రూ. 70 కోట్ల మిలిటరీ ట్యాంక్ ఆర్డర్.. వేధింపులు తాళలేక ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

