24న కాళేశ్వరంపై చర్చావేదిక
‘కాళేశ్వరాన్ని కాపాడుకుందాం’ అనే అంశంపై డాక్టర్ బీఎన్ రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో 24వ తేదీన కరీంనగర్ ఫిలింభవన్‌లో చర్చావేదికను నిర్వహించనున్నారు.
హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): ‘కాళేశ్వరాన్ని కాపాడుకుందాం’ అనే అంశంపై డాక్టర్ బీఎన్ రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో 24వ తేదీన కరీంనగర్ ఫిలింభవన్‌లో చర్చావేదికను నిర్వహించనున్నారు. ఆదివారం ఉదయం 10గంటలకు ఫిలింభవన్‌లో చర్చావేదిక ప్రారంభమవుతుందని డాక్టర్ బీఎన్ రావు ఫౌండేషన్ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రముఖ జలవనరుల నిపుణులు వీ ప్రకాశ్, విశ్రాంత చీఫ్ ఇంజినీర్ కే కృష్ణమూర్తి, విశ్రాంత ఎస్ఈ భీమనాతిని సత్యనారాయణ ముఖ్యఅతిథులుగా పాల్గొననున్నారని వివరించింది. చర్చలో ఇంజినీర్లు, డాక్టర్లు, న్యాయవాదులు, మేధావులు, రచయితలు, పాత్రికేయులు భారీగా పాల్గొనాలని పిలుపునిచ్చింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కొత్తగూడెం రైల్వే సమస్యలకు పరిష్కారం చూపండి’
Starlink Network: స్టార్‌లింక్ సేవలపై ఇంకా ఆంక్షలు కొనసాగుతున్నాయి: ఉక్రెయిన్
UP polls | యూపీ ఎన్నికలు.. సమాజ్‌వాదీ పార్టీతో కాంగ్రెస్ పొత్తు.. 200 సీట్లు కావాలంటూ డిమాండ్
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
యాసంగిలో ఆరుతడి పంటల సాగు మేలు : ఏడీఏ సరిత
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

