డిండి ఎత్తిపోతలను రద్దు చేయాలి
డిండి ఎత్తిపోతల పథకాన్ని రద్దు చేయాలని కోరుతూ శనివారం నాగర్‌కర్నూల్ జిల్లా చారకొండ మండల కేంద్రంలో లక్ష సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
- చారకొండలో సంతకాల సేకరణ
చారకొండ, నవంబర్ 7 : డిండి ఎత్తిపోతల పథకాన్ని రద్దు చేయాలని కోరుతూ శనివారం నాగర్‌కర్నూల్ జిల్లా చారకొండ మండల కేంద్రంలో లక్ష సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాలమూరు అధ్యయన వేదిక కల్వకుర్తి డివిజన్ కన్వీనర్ అశోక్‌గౌడ్ మాట్లాడుతూ.. డిండి ఎత్తిపోతల పథకం(డీఎల్ఐ)తో ఉమ్మడి పాలమూరు జిల్లాకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి ఏదుల-డిండి ఎత్తిపోతలకు నీటిని తరలించేందుకు తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women’s Asian Champions Trophy | చైనాపై భారత్ ఘన విజయం.. ఆసియా హాకీ ఛాంపియన్‌గా హ్యాట్రిక్
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

