శాంతికమిటీల పరిధిని విస్తృతం చేద్దాం
దేశంలో ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవడానికి, ప్రజల గొంతుకను వినిపించడానికి శాంతి కమిటీల పాత్ర ఎంతో కీలకమని వక్తలు పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని జస్టిస్ చంద్రకుమార్ కార్యాలయంలో శుక్రవారం శాంతిచర్చల కమిటీ, మాజీ మావోయిస్టు నేతల మధ్య సమావేశం జరిగింది.
- పీడీసీ, మాజీ మావోయిస్టు నేతల సమావేశంలో నిర్ణయం
జూన్ 19 (నమస్తే తెలంగాణ) : దేశంలో ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవడానికి, ప్రజల గొంతుకను వినిపించడానికి శాంతి కమిటీల పాత్ర ఎంతో కీలకమని వక్తలు పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని జస్టిస్ చంద్రకుమార్ కార్యాలయంలో శుక్రవారం శాంతిచర్చల కమిటీ, మాజీ మావోయిస్టు నేతల మధ్య సమావేశం జరిగింది.
అభివృద్ధి పేరుతో ఆదివాసీలను తరలించడాన్ని కమిటీ ఖండించింది. జల్-జంగిల్-జమీన్‌పై ఆదివాసీలకు ఉన్న హకులను కాపాడాలని సూచించారు. సమావేశంలో జస్టిస్ చంద్రకుమార్, కందిమళ్ల ప్రతాప్‌రెడ్డి, ప్రొఫెసర్ అన్వర్, రహమాన్, వెంకన్న, ఖాన్, మాజీ మావోయిస్టు నేతలు దేవుజీ టీం పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

