Dalith bandhu : సీఎం కేసీఆర్ చిత్రపటాలకు దళిత ఉద్యోగుల పాలాభిషేకం
సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం | దళితుల కష్టాలను దూరం చేస్తున్నారని హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తున్నారు.

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ దళిత ఉద్యోగులకు కూడా దళిత బంధు వర్తింప చేస్తామని ప్రకటించడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇన్నాళ్లు దళితుల సమస్యలు పట్టించుక్ను నాథుడే లేడు. సీఎం కేసీఆర్ దళితోద్ధారకుడిగా మారి దళితుల కష్టాలను దూరం చేస్తున్నారని హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆశీర్వాదాలు అందిస్తున్నారు.
వనపర్తి జిల్లాలో..

పెద్దపల్లి జిల్లాలో..

సిద్దిపేట జిల్లాలో..

ఇవి కూడా చదవండి..

ములుగు జిల్లాలో..

కుమ్రం భీం అసీఫాబాద్

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

