శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత
శంషాబాద్ విమానాశ్రయం| శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టుబడింది. విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 6ఇ -25 విమానంలో దుబాయ్

హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టుబడింది. విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 6ఇ -25 విమానంలో దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద అక్రమ బంగారం గుర్తించారు. అతని వద్ద లభించిన 18 క్యారెట్ల 381 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ. 13.6 లక్షలు ఉంటుందని తెలిపారు. అతనిపై బంగారం అక్రమ రవాణా కేసు నమోదు చేశారు. సూట్‌కేస్ లోపల ప్రత్యేకంగా రూపొందించిన ఫ్రేమ్‌లో బంగారాన్ని దాచాడని తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
వాట్సాప్ లో ఈ తప్పులు అస్సలు చేయొద్దు
అరుదైన బ్లడ్ క్లాట్.. జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ నిలిపేసిన అమెరికా
రంజాన్‌లో టీకా వేయించుకోవచ్చు
మహారాష్ట్రలో కర్ఫ్యూ
ఈ ఏడాది మంచి వర్షాలు: స్కైమెట్
కరోనా టీకా ఎక్స్‌ప్రెస్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

