‘మేడిగడ్డ’లో సీఎస్ఎంఆర్ఎస్ బృందం
జయశంకర్ భూపాలిపల్లి జిల్లా మహదేవపూర్ మండల పరిధిలోని అంబట్పల్లి గ్రామంలో ఉన్న మేడిగడ్డ(లక్ష్మీ) బరాజ్‌లో బుధవారం సీఎస్ఎంఆర్ఎస్ (సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్) నిపుణుల బృందం పర్యటించింది.
- పరీక్షల కోసం మెటిరీయల్ శాంపిల్స్ సేకరణ
మహదేవపూర్, జూన్ 5: జయశంకర్ భూపాలిపల్లి జిల్లా మహదేవపూర్ మండల పరిధిలోని అంబట్పల్లి గ్రామంలో ఉన్న మేడిగడ్డ(లక్ష్మీ) బరాజ్‌లో బుధవారం సీఎస్ఎంఆర్ఎస్ (సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్) నిపుణుల బృందం పర్యటించింది. సీఎస్ఎంఆర్ఎస్, సీడబ్యూపీఆర్సీ (సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్) నిపుణుల బృందాలతో బరాజ్ లోపాలపై అధ్యయం చేయడానికి ప్రభుత్వం ఇటీవల నిధులు మంజూరు చేసిన విషయం తెలిసిందే.
ఈ మేరకు బరాజ్‌లో దెబ్బతిన్న ఏడో బ్లాక్‌లోని 19, 20, 21 పియర్లను సీఎస్ఎంఆర్ఎస్ నిపుణుల బృందం పరిశీలించింది. బరాజ్ అప్‌స్టీమ్, డౌన్ స్టీమ్ పరిస్థితిని పరిశీలించారు. ఎన్డీఎస్ఎస్ సూచనల మేరకు బరాజ్ వద్ద జరుగుతున్న మరమ్మతు, గ్రౌటింగ్ పనులను పర్యవేక్షించారు. కుంగుబాటుకు గల కారణాలను పూర్తి స్థాయిలో అధ్యయనం చేసేందుకు పలు రకాల పరీక్షల కోసం శాంపిల్స్‌ను సేకరించారు. బరాజ్‌లో జరుగుతున్న పనుల గురించి భారీ నీటిపారుదల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఈఈ తిరుపతిరావు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srinivas Goud | హాస్టళ్ల మూసివేత నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
నాగుల చవితి వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ ఫలాలు పక్కదారి!
‘చిరుధాన్యాల సాగుపై రైతులు దృష్టి సారించాలి’
తీన్మార్ మల్లన్న కాన్వాయ్‌కు ప్రమాదంలో భార్య మృతి, భర్త పరిస్థితి విషమం
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

