మెగా ఆక్సిజన్ ప్లాంట్‌ను పరిశీలించిన సీఎస్ సోమేశ్ కుమార్
మెగా ఆక్సిజన్ | తెలంగాణలో కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు అవసరమైన మెడికల్ ఆక్సిజన్ నిల్వలు, ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్

హైదరాబాద్ : కరోనా ఉధృతి నేపథ్యంలో ఆక్సిజన్ కొరతతో రోగులు చనిపోతున్న విషయం విదితమే. ఈ క్రమంలో తెలంగాణలో కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు అవసరమైన మెడికల్ ఆక్సిజన్ నిల్వలు, ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ క్షేత్రస్థాయి పర్యటన చేశారు. జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని మెగా ఆక్సిజన్ ప్లాంట్‌ను సీఎస్ పరిశీలించారు. పీఎస్ఏ టెక్నాలజీతో ఆక్సిజన్ తయారయ్యే విధానాన్ని పరిశీలించారు. ఆక్సిజన్ జనరేటర్ ఆక్సిలైఫ్-32 మోడల్.. 500ల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తుంది. గాలిలో 21 శాతం ఆక్సిజన్, 78 శాతం నైట్రోజన్, ఇతర వాయువులు ఉంటాయి. కానీ 93 శాతం స్వచ్ఛతతో తయారయ్యే ఆక్సిజన్‌ను రోగుల ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

