Home
Telangana
Cpi State Secretary Koonamneni Sambasiva Rao Criticizes Revanth Reddys Centralized Governance
రాష్ట్ర పాలనలో సమన్వయలోపం
పాలనలో అనుభవరాహిత్యం, సమన్వయలోపం కారణంగానే రాష్ట్రంలో ఆనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు. సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ అధికారమం తా తన గుప్పిట పెట్టుకున్నట్టు కనిపిస్తున్నదని, శాఖల వారీగా వికేంద్రీకరణ జరుగాలని సూచించారు.
- అధికారమంతా సీఎం చేతుల్లోనే
- ఉత్సవమూర్తులుగా మంత్రులు
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): పాలనలో అనుభవరాహిత్యం, సమన్వయలోపం కారణంగానే రాష్ట్రంలో ఆనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు. సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ అధికారమం తా తన గుప్పిట పెట్టుకున్నట్టు కనిపిస్తున్నదని, శాఖల వారీగా వికేంద్రీకరణ జరుగాలని సూచించారు. మంత్రులకు ఎలాంటి అధికారాలు ఉన్నట్టు కనిపించడం లేదని, వారికి తమ శాఖలపై పూర్తి స్వేచ్ఛ లేకపోవడం వల్ల అభివృద్ధి పనులకు అడ్డంకులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రజావ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలను నిరసిస్తూ ‘బద్లావ్ జరూరీ హై’ నినాదంతో మంగళవారం ఢిల్లీలో భారీ ప్రదర్శన నిర్వహించనున్నట్టు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

