CPGET 2022 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
CPGET 2022 | రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన సీపీగెట్ -2022 ఫలితాలు ఇటీవల విడుదలైన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ప్రవేశాల భర్తీ కోసం కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను సీపీగెట్ కన్వీనర్ మంగళవారం విడుదల చేశారు.

ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అక్టోబర్ 11వ తేదీ నుంచి వెరిఫికేషన్ వివరాలను అందుబాటులో ఉంచనున్నారు. 12 నుంచి 15వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. 18వ తేదీన సీట్ల కేటాయింపు జరగనుంది. సీట్లు పొందిన అభ్యర్థులు అక్టోబర్ 21వ తేదీ లోపు సంబంధిత కాలేజీల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. అక్టోబర్ 24 నుంచి సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?