అర్చకులు, పురోహితులకు టీకా వేయాలని విజ్ఙప్తి
అర్చకులు | దేవాలయాల్లో అర్చకత్వం నిర్వహించే అర్చకులకు, హిందూ సాంప్రదాయముల ప్రకారం పురోహితం చేసే పురోహితులకు ప్రభుత్వం వెంటనే కరోనా

హైదరాబాద్ : దేవాలయాల్లో అర్చకత్వం నిర్వహించే అర్చకులకు, హిందూ సాంప్రదాయముల ప్రకారం పురోహితం చేసే పురోహితులకు ప్రభుత్వం వెంటనే కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని ధూప, దీప, నైవేద్య అర్చక సంఘం రాష్ర్ట అధ్యక్షులు డి. వాసుదేవ శర్మ విజ్ఞప్తి చేశారు. రాష్ర్ట వ్యాప్తంగా శుభముహుర్తము, వివాహాలు, కార్యక్రమాలు జరిపించే ప్రక్రియలో చాలా మంది ప్రజలతో కలవవస్తున్నది. కరోనా భయంతో అంత్యక్రియలు నిర్వహించడం చాలా కష్టంగా ఉన్నది. అనేక మంది అర్చకులు, పురోహితులు 45 సంవత్సరాల లోపు ఉన్నారు. చాలా మంది అర్చక, పురోహిత కుటుంబాలు కరోనా బారిన పడి అకాల మరణం పొందారు. కావున ప్రభుత్వం మానవతాదృక్పథంతో సూపర్ స్ప్రెడర్ల కోటాలో అర్చక, పురోహితులకు టీకాలు వేసి వారి కుటుంబాలను ఆదుకోవాలని వాసుదేవ శర్మ ప్రభుత్వానికి విన్నవించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

