Bus Accident | కర్నూలు బస్సు ప్రమాదం.. కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు
Bus Accident | ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Bus Accident) చోటుచేసుకున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు (DD01N9490) ప్రమాదానికి గురైంది.
Bus Accident | ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Bus Accident) చోటుచేసుకున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు (DD01N9490) ప్రమాదానికి గురైంది. కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జాతీయ రహదారిపై బస్సులో మంటలు చెలరేగడంతో 19 మందికి సజీవదహనమయ్యారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఘటన నేపథ్యంలో బాధితుల సహాయార్థం రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కంట్రోల్ రూమ్‌లు (Controle Room Numbers) ఏర్పాటు చేశాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌లు..
కలెక్టరేట్లో: 08518-277305.
కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో: 91211 01059.
ఘటనాస్థలి వద్ద: 91211 01061.
కర్నూలు పోలీసు స్టేషన్లో: 91211 01075.
కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో (హెల్ప్ డెస్కు) : 94946 09814, 90529 51010
మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు బాధితుల సహాయార్థం హెల్ప్‌లైన్ నంబర్లను ఏర్పాటు చేశారు.
గద్వాల్ కలెక్టరేట్ లోని కంట్రోల్ నంబర్.. 9502271122.
కలెక్టరేట్లోని హెల్ప్ డెస్కు నంబర్ 9100901599, 9100901598.
కర్నూల్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి కంట్రోల్ రూమ్ నంబర్ 9100901604.
గద్వాల్ పోలీస్ ఆఫీసు కంట్రోల్ రూమ్ నంబర్ 8712661828.
Also Read..
Bus Accident | కర్నూలులో బస్సు ప్రమాదం.. 19 మృతదేహాలు వెలికితీత
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

